విద్యానిధికి దాతలు ముందుకు రావాలి: జువ్వాడి కృష్ణారావు
నవగీతం,మల్లాపూర్ మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలకు మార్గం సంజీవ్ విద్యా నిధి ద్వారా దాత మార్గం రాజేందర్ సహకారంతో పాఠశాల కి మెన్ గెట్ ను తయారు చేయించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జువ్వాడి కృష్ణ రావు సోమవారం రిబ్బను కట్ చేసి గేటును ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, నాయకులు ముందుకు వచ్చి విద్యానిది పథకం ద్వారా తమ తమ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణారావు...