విద్యారంగానికి కేటాయింపులు నామమాత్రమే

టిఆర్టిఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ నవగీతం, జగిత్యాల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ పేర్కొన్నారు.ప్రభుత్వం మొత్తం బడ్జెట్ వ్యయాన్ని రూ.3,24,234 కోట్లుగా చూపినప్పటికీ, విద్యారంగానికి కేటాయించిన రూ.26,674 కోట్లు మొత్తం బడ్జెట్‌లో కేవలం 8.23% మాత్రమేనని వారు స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వాటా కేవలం 0.65% మేర మాత్రమే పెరిగిందని,...