విద్యార్థులందరికీ ప్రాథమిక సామర్థ్యాలు తప్పనిసరి..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
విద్యాశాఖ అధికారులతో ఎఫ్.ఎల్.ఎన్ అమలు పై ప్రత్యేక సమీక్షా నిర్వహించిన కలెక్టర్ నవగీతం, పెద్దపల్లి: విద్యార్థులందరికీ ప్రాథమిక సామర్థ్యాలు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యాశాఖ అధికారులతో ఎఫ్.ఎల్.ఎన్ (FLN) అమలుపై జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పై పూర్తి పట్టు ఉండాలని,...