విద్యా కమిషన్ సిఫారసులను సవరించాలి

బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ దాసరి ఉష విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి నవగీతం, పెద్దపల్లి: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలని బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ దాసరి ఉష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలతో బీసీ జేఏసీ మరియు సాదిక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి...