వివాహానికి ఆర్థిక చేయూత
నవగీతం,కోరుట్ల: మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన పెండెల సుగుణ కుమారుడు నరేష్ – విష్ణుప్రియ వివాహం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది.వివాహానికి ఆర్థిక సహాయం అవసరం ఉందని నరేష్ మిత్రుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ మెంబర్, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి రూ. 5000/-, అలాగే మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు.అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ బలగం రాజేష్...