navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 12:35 pm Digital Edition : NAVAGEETAM

వీధిదీపాలతో ముస్తాబవుతున్న వేంపేట్

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో వీధిదీపాలు ఏవైతే వెలుగుతలేవో వాటిస్థానాన్లో కొత్తవాటిని అమర్చడం జరిగింది. చాలారోజుల నుండి ఇట్టిసమస్య ఉంది. గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం ఈ సమస్యను గుర్తించి పరిష్కారం చేయడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు.ప్రారంభ కార్యక్రమంలో సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి, వార్డు మెంబర్స్ చంద్రాచారి దశకంఠ రాజు,జెల్ల శ్రీనివాస్ యాదవ్,నలిమెల అంజిరెడ్డి, గోరుమంతుల రఘు,మారంపెల్లి లతరమేష్, బక్కి సోనికళ్యాణ్ గ్రామప్రజలు శ్రీరాముల పురుషోత్తం,ఎలేటి చిన్నముత్యంరెడ్డి,కొట్టాల శ్రీనివాస్ రెడ్డి,ఇప్ప జలంధర్,బింగి గంగాధర్, న్యావతాబాద్ రమేష్,ఎలేటి వినోద్ రెడ్డి,డాక్టర్ రమేష్,చిట్యాల ఉదయ్ పంచాయతీ కారోబార్ భూమాచారి ఎలక్ట్రీషియన్ దినేష్,వర్కర్ రాజం లు ఉన్నారు