వీధి కుక్కల పట్టివేత

ఎన్నికల హామీలు అమలు చేస్తున్న సర్పంచ్ నవగీతం, ఇల్లంతకుంట ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలను ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టుకొని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రత్యేకంగా వీధి కుక్కలను పట్టుకునే కార్మికుల ను ఆంధ్ర నుండి పిలిపించి వీధి కుక్కలను బంధించారు. పట్టుకున్న వీధి కుక్కలను హైదరాబాద్ లోని సంరక్షణ కేంద్రంలో వదిలిపెడతామని సర్పంచ్ రాజు తెలిపారు. ఇప్పటివరకు గ్రామంలో 240 కుక్కలను పట్టుకున్నట్లు తెలిపారు. సర్పంచ్...