వీబీ-బీరామ్ జీ పథకంలో నిబంధనలు సడలించాలి.
ఉపాధి కూలీలకు పని కల్పించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి తీసుకువచ్చిన 'వీబీ- జీరామ్ జీ' 2025 పథకం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం...