వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగరావు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియా మకపు ఉత్తర్వులు జారీ చేసింది. జువ్వాడి నర్సింగారావు చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ, ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో ప్రజా సమస్య లపై పోరాడుతూ గుర్తింపు పొందారు. సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాల్లో ఆయన చురుకైన పాత్రను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు...