వైద్య ఆరోగ్య సేవలపై అవగాహన
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నవగీతం,కోరుట్ల ప్రతినిధి: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో వైద్యాఆరోగ్య శాఖ చేపడుతున్న పలు ప్రజాహిత కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కథలాపూర్, అంబరిపేట వైద్యాధికారులు డాక్టర్ పి. సింధూజ, డాక్టర్ జి. రచన మాట్లాడుతూ.. గత నెల మార్చి 6 నుండి ఈ నెల 15 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా చేపట్టిన క్లీన్ &...