వైభవంగా పోతురాజు విగ్రహ ప్రతిష్టాపన
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రం పెద్ద చెరువు సమీపంలో శ్రీపోతురాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. వేదమంత్రాల నడుమ ప్రధాన అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రామదేవతల రక్షకుడిగా, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామదేవతల (గంగమ్మ, పోలేరమ్మ) తమ్ముడిగా పోతురాజును భావిస్తారని,బోనాల పండుగలో పోతురాజుల పాత్ర ఎంతో ప్రధానమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ద్యావతి ఉమేష్,ద్యావతి శ్రీనిత్,ద్యావతి శ్రీనివాస్, ద్యావతి ప్రణయ్,,దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సంగ రాజం యాదవ్,బీజేపీ...