వైభవంగా వసంత పంచమి వేడుకలు

పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ నవగీతం,కొడిమ్యాల జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.అలాగే ప్రభుత్వ జిల్లా ఉన్నత బాలికల పాఠశాల ప్రాంగణంలో 1983–84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు నిర్మించిన సరస్వతి ధ్యాన మందిరంలో వసంత పంచమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులతో...