వైరా కాంగ్రెస్ లో అనూహ్య పరిణామం
చైర్మన్ రేసులో మాజీ జడ్పీటీసీ నవగీతం,వైరా: వైరా మున్సిపాలిటీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం నెలకొంది. ఇటీవల వరకు స్తబ్దతగా ఉన్న బొర్రా కుటుంబం మున్సిపాలిటీ ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సతీమణి మాజీ జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి కాంగ్రెస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం...