వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతు వారోత్సవాలు

నవగీతం, వైరా ప్రతినిధి: వైరా వ్యవసాయ మార్కేట్ ఛైర్మన్ బోళ్ళ గంగారావు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు మాట్లాడుతూ..రైతు పక్షాన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ నాయకత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రప్రభుత్వం రైతు బాంధవుడుగా రైతే పరమావధిగా భావించి ముందుకు సాగుతోందని, రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తీకుతున్న ప్రతి కార్యక్రమమని ఎమ్మెల్యే...