navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 11:07 pm Digital Edition : NAVAGEETAM

వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసిన సీడ్స్ పెస్టిసైడ్ డీలర్స్

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ సీడ్స్ పేష్టిసైడ్ డీలర్స్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గం వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి బి. రాజ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతు .. తెలంగాణ ప్రజా ప్రభుత్వం (పారాక్వాట్ డైక్లోరైడ్) అనే గడ్డిమందును నిషేదించడంతో వాటిని డీలర్ సభ్యులు అమ్మకాలు నిషేధించామని తెలిపారు.ఎవరైనా అమ్మితే చట్టభద్దాంగా వారి లైసెన్సు, షాప్ సిజ్ చెయ్యటం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీలర్ సభ్యులు పాల్గొన్నారు