శేరిలింగంపల్లి నుంచి జనసేన పార్టీలో చేరికలు
నవగీతం, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి దిశగా జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ ఆలోచన సిద్ధాంతలకు పనిచేయాలని అనుకుంటున్న నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో చేరడానికి స్వాగతం తెలుపుతున్నాము అనిశేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ నుండి డా. మాధవ్ రెడ్డి , డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ సాహూ , ఆధ్వర్యంలో పలు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఎన్. శంకర్ గౌడ్ స్వాగతించారు. త్వరలోనే శేరిలింగంపల్లి నుండి మరి కొన్ని పార్టీ చేరికలు...