శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఎదురుగా సిసి రోడ్డు పనులు ప్రారంభం
నవగీతం, జూన్22,(మల్లాపూర్ ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రం లో జువ్వాడి నర్సింగరావు సహకారం తో శ్రీ లక్ష్మి -వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా మెయిన్ రోడ్డు నుండి దేవస్థానం మెట్ల వరకు రూ. (5)లక్షల సీ.సీ రోడ్డు పనులు జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు మరియు మాజీ జడ్పి.టి.సి ఎల్లాల జలపతి రెడ్డి ప్రారంభించారు.మల్లాపూర్ లో సి.సి రోడ్లు మరియు డ్రైనేజీలకు 67 లక్షలు నిధులు మంజూరు చేయించిన జువ్వాడి నర్సింగ రావు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం మల్లాపూర్ మేజర్...