సంక్షేమమే ఊపిరిగా లోకేష్ బాబు ప్రస్థానం
టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి నవగీతం,పెద్డపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అక్కపాక తిరుపతి పార్టీ శ్రేణులతో కలిసి జన్మదిన కేక్ కట్...