సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు
నవగీతం, మెట్ పల్లి బంజారా సమాజం ఆరాధ్య దైవం, సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు మెట్ పల్లి పట్టణంలో భక్తి, శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మాత్రమే కాకుండా సమస్త మానవాళికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయన బోధించిన సత్యం,...