సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక గ్రామ సభ

నవగీతం, మల్లాపూర్: గ్రామ సభ ద్వారా సమస్యలను వెలికితీసి వాటికి పరిష్కారం చూపించే చక్కని వేదిక ఈ గ్రామ సభ అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు. మల్లాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..ప్రతి వార్డు సభ్యులు మీ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలిపి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సహకరించాలని , అలాగే యువకులు, మహిళలు...