సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ నవగీతం, కరీంనగర్: సమాజంలో అవినీతి అక్రమాలు జరిగితే వాటిని నిర్మూలించడానికి అవినీతిని అరికట్టడానికి అవినీతి చేసిన వారిని బహిరంగపరచడానికి సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దీనిని కొంతమంది ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ లు చేసుకుంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు ఇలాంటి వారిపై జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాలని కోరుతున్నాం కొంతమంది కుల సంఘాల నాయకులు , విద్యార్థి సంఘం నాయకులమని చెప్పుకునేవారు విద్యాసంస్థలను టార్గెట్ చేసుకొని వారిని సమాచార హక్కు...