సమిష్టి కృషితోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యం
"అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం"సందర్భంగా యాంటీ డ్రగ్స్ 3K రన్ నిర్వహణ 3కె రన్‌కు జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ నవగీతం(జగిత్యాల ప్రతినిధి) అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గురువారం యాంటీ డ్రగ్స్ 3కె రన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,, జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్, జిల్లా అధికారులు,...