navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 11:02 am Digital Edition : NAVAGEETAM

సర్పంచ్ కి ఉపాధ్యాయ బృందంచే ఘనసన్మానం

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ సంపత్ శంకరమ్మ ఉప సర్పంచ్ బాలసాని ప్రణయ్ లను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో అభినందించి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రమణ భూమేశ్వర్ ముజాబీర్ విష్ణువర్ధన్ రాజు భవాని మౌనిక వందన తదితరులు పాల్గొన్నారు