సాక్షి స్టడీ మెటీరియల్ తో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనకరం

సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంఈవో కేతిరి దామోదర్ రెడ్డి నవగీతం,మల్లాపూర్: సాక్షి స్టడీ మెటీరియల్ తో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంఈవో కేతిరి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ మండల కేంద్రంలో ని స్థానిక జడ్పి హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో నిపుణులతో రూపొందించిన గణితం, భౌతిక శాస్త్రం స్టడీ మెటీరియల్ ను స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు...