సాతారం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం

గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల/మల్లాపూర్,అక్టోబర్7,(నవగీతం) మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌, వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు వైద్యం...