సింగపూర్‌లో వాసుదేవరావు కి ఘన సన్మానం.
సింగపూర్ ,ఆగస్టు9,(నవగీతం)(బూన్‌లే పార్క్, జురాంగ్ రీజినల్ ఏరియా):గత 21 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వాసు గల్ఫ్ ప్రైమ్ జర్నలిస్ట్, ఏ పిఎన్ ఆర్ టి గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసుదేవరావు ని సింగపూర్‌లో ఘనంగా సన్మానించారు.ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పాలవలస పి ఎస్ ఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి ఎస్ ఐ బాబూరావు మరియు ఆయన బృంద సభ్యులు ఏర్పాటు చేశారు. సింగపూర్‌లోని కార్మిక సోదరులు, తెలుగు...