సింగరేణి పెండింగ్ బకాయిలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
సిఐటియు ఆధ్వర్యంలో చలో విద్యుత్ సౌదా నవగీతం, మందమర్రి: సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 28న సంస్థకు రావలసిన పెండింగ్ బకాయిల కొరకు చలో విద్యుత్ సౌదా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అల్లి.రాజేందర్ బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకట స్వాముల ఆధ్వర్యంలో కాసిపేట 2 పిట్ కమిటీతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ద్వారా బొగ్గు కొనుగోలు, విద్యుత్తు కొనుగోలు ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థల నుండి పెద్ద...