సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు
కూసుమంచిలో వేముల వీరయ్య ఆధ్వర్యంలో నిరసన నవగీతం,వైరా: కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య కార్యదర్శులు కలిసి భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరిత వ్యవహారాలు, రాజకీయ కుట్రలు ఆపాలని తీవ్రంగా మండిపడ్డారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు "రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు నశించాలి" అంటూ నినాదిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు...