సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలు

నవగీతం,మల్లాపూర్ సీఎం కప్ ఆటల పోటీల నిర్వహణలో భాగంగా మల్లాపూర్ మండల స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ మండల ఎంపీడీవో ఎంఈఓ తెలిపారు.ఈ నెల 28వ తేదీన బుధవారం  బాలికలకు, మహిళలకు ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్,ఫుట్ బాల్ మరియు అథ్లెటిక్స్ పోటీలు ,అలాగే 29 వ తేదీ గురువారం బాలురు, పురుషులకు ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్ పోటీలు ,30 వ తేదీ శుక్రవారం బాలురు, పురుషులకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడును. మల్లాపూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ స్టేడియంలో సీఎం కప్...