సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ప్రభావం..ఫలితాల్లో స్పష్టమైన ప్రతిఫలం
కేరళ ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌కు బలమైన సంకేతం ఈ విజయం… కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనర్జీ బూస్ట్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: కేరళలో యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం ప్రజా తీర్పుకు స్పష్టమైన నిదర్శనమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి లభించిన అపార ఆదరణ ఈ ఫలితాల్లో ప్రతిఫలించిందని, ఈ విజయం చారిత్రాత్మక మలుపు అని అడువాల జ్యోతి లక్ష్మణ్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు,...