సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి.

నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు సూచించారు. మండలంలోని రహీంఖాన్ గ్రామంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ రహీంఖాన్ పేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శనివారం రోజున ‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి సీసీ కెమెరాలు అవసరమని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను...