సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జువ్వాడి

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు , మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.అదే విధంగా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును కాశవత్రి లక్ష్మి కి అందజేశారు.సిర్పూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం డెవలప్మెంట్ కింద రూ. 3 లక్షల మంజూరు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జువ్వాడి...