సుడా చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలి.. దొగ్గలి శ్రీధర్.
నవగీతం,కరీంనగర్: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఈసారి బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ , యువజన సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని అని చెప్పిన ప్రభుత్వం కరీంనగర్ కు ప్రతిష్టాత్మ అయిన సుడా చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంఘాల పక్షాన కోరుతున్నాం కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జిగా బీసీలకు అవకాశం...