సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు

నవగీతం,వైరా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. గ్రామంలో ఎన్నో రోజులుగా స్థానిక సెంటర్లో సరియైన లైటింగ్ లేక గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇది గమనించిన సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాస్ ఉన్నత అధికారులతో నాయకులతో చర్చించి గ్రామంలో సెంటర్ లైటింగ్ ని ఏర్పాటు చేపించారు.అనంతరం స్థానిక సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. ముందు ముందు రోజుల్లో గ్రామం అభివృద్ధి చెందేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో...