navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 12:05 pm Digital Edition : NAVAGEETAM

సెంట్రింగ్ లేబర్ సంఘం అధ్యక్షులుగా గద్దల బాలరాజ్

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి పట్టణంలో గల సెంట్రల్ లేబర్ సంఘం వారు ప్రతి సంవత్సరం జనవరిలో అధ్యక్షులను మరియు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మెట్ పల్లి పట్టణంలో సెంట్రింగ్ లేబర్ సంఘం వారు మీటింగ్ ఏర్పాటు చేసి అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గద్దల బాలరాజు గౌరవ అధ్యక్షులుగా సోమిరెడ్డి రాజ్ కుమార్ .ఉపాధ్యక్షులుగా దోనకొండ లక్ష్మణ్ .కోశాధికారిగా బేదగం శేఖర్. రైటర్గా సోమిటీ ప్రదీప్. కార్యవర్గ సభ్యులుగా పొట్ట రాజమోహన్ .పొట్ట రాజేందర్. షేక్ షకీల్, అలీ .సోమిరెడ్డి ప్రసాద్. సోమిడి శేఖర్ .ఎర్రవెల్లి రవి. మద్దెల నితిన్. జంగం విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానం చేసినారు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు