సెంట్రింగ్ లేబర్ సంఘం ఆర్థిక సహాయం అందజేత

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణంలోని సెంట్రింగ్ లేబర్ సంఘం ఆధ్వర్యంలో. ఇంద్ర నగర్ కాలనీలకు చెందిన సెంట్రింగ్ లేబర్ సభ్యుడు జువ్వాజి ప్రభాకర్ సెంట్రింగ్ పని చేసుకుంటూ డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించడం జరిగింది సెంట్రింగ్ లేబర్ సంఘం నుంచి అతని భార్య మంజులకు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు గద్దల బాలరాజు మాట్లాడుతూ సెంట్రింగ్ సంఘం నుండి ఇటువంటి బాధాకరమైన కార్యక్రమాలకు సంఘం...