సెన్సస్ 2027బ్యాచ్–1 , 2 శిక్షణ విజయవంతంగా ముగింపు
నవ గీతం ,కొడిమ్యల ప్రతినిధి: కొడిమ్యాల మండలం పూడూర్ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లకు నిర్వహించిన బ్యాచ్–1, బ్యాచ్–2 శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి.ఈ రెండు బ్యాచ్‌లలో కలిపి మొత్తం 77 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు శిక్షణ పొందారు. శిక్షణలో సెన్సస్ ప్రక్రియ, డిజిటల్ ఎన్యూమరేషన్ విధానం,మొబైల్ అప్లికేషన్ వినియోగం, డేటా సేకరణలో పాటించాల్సిన నిబంధనలు వంటి అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. మూడవ రోజు భాగంగా ఎన్యూమరేటర్లు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ...