సొంత నిధులతో హైమాస్ట్ లైట్లకు మరమ్మతులు

వెలుగులు నింపిన 6వ వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ కౌన్సిలర్ చొరవపై స్థానికుల హర్షం నవగీతం, కోరుట్ల కోరుట్ల పట్టణం 6వ వార్డు నూతన కౌన్సిలర్ మేడిపల్లి శిరీష-శేఖర్ ఆదర్శప్రాయమైన చొరవ తీసుకున్నారు. వార్డులోని ఏకీన్ పూర్ బస్టాండ్ పరిసరాలు, అంబేద్కర్ ప్రాంగణాల్లో ఉన్న హైమాస్ట్ లైట్లు గత కొన్నేళ్లుగా బల్బులు కాలిపోయి నిరుపయోగంగా మారాయి. దీంతో రాత్రి వేళల్లో ఆయా ప్రాంతాలు కటిక చీకటిగా మారి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కౌన్సిలర్ శిరీష శేఖర్.. తన...