స్థానిక జిప్సం వర్కర్లకు అండగా నిలవండి
కోరుట్ల పీఓపీ జిప్సం షాప్ ఓనర్స్ ,వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవగీతం ,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలోని భవన యజమానులు మరియు ప్రజలకు పీఓపీ జిప్సం షాప్ ఓనర్స్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (రిజిస్టర్ నెం: 1021/2023) ఒక ముఖ్య విన్నపాన్ని జారీ చేసింది. స్థానిక కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రజలు తమ ఇంటి నిర్మాణ పనుల్లో స్థానిక పీఓపీ వర్కర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ..కోరుట్ల పట్టణంలో ఎంతో కాలంగా నాణ్యమైన పనులను...