స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

తెలంగాణ ఇంచార్జి  నేమురి శంకర్ గౌడ్,ప్రచార కార్యదర్శి ఆర్ కె సాగర్ నవగీతం, కరీంనగర్: తెలంగాణ లో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్ కె సాగర్ నిర్వహించిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కందుల రాజీ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ జనసేన నాయకులు కాస రాజు పటేల్ హాజరయ్యారు.ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కమిటీల...