స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కా కమలాకర్ మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం):తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కలిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాత మధు.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై దుర్భాషలాడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కా కమలాకర్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఎల్కా కమలాకర్ మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్ పదవి పట్ల ప్రతి ప్రజాప్రతినిధి గౌరవం, సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సభా...