స్పోర్ట్స్ సెంటర్లను యువత వినియోగించుకోవాలి.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నవగీతం, జగిత్యాల ప్రతినిధి: స్పోర్ట్స్ సెంటర్లను యువత వినియోగించుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా "ది స్పోర్ట్స్ ఎరీనా క్రికెట్ బాక్స్" ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్ల వాణీ శ్రీనివాస్ లు ప్రారంభించగా గ్రాండ్ షటిల్ బాక్స్ ను మాజీ జెడ్పి చైర్మన్ దావ వసంత సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక...