స్మశాన వాటికకు సీసీ రోడ్డుతో మెరుగైన సౌకర్యాలు
నవగీతం ,మెట్‌పల్లి ప్రతినిధి: మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డులో స్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను జేసీబీతో ప్రారంభించారు. స్మశాన వాటిక ద్వారం ముందు ఉన్న ప్రధాన రోడ్డు నుంచి ద్వారం వరకు ఈ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది. ఈ పనులను 19వ వార్డు కౌన్సిలర్ బొడ్ల ఆనంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి...