స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్
స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం నవగీతం,హైదరాబాద్: స్వచ్ఛ్ భారత్ అభియాన్ స్ఫూర్తితో, తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో “స్వచ్ఛ్ బహ్రెయిన్ – క్లీన్ బహ్రెయిన్” కార్యక్రమాన్ని బహ్రెయిన్‌లోని సీఫ్ బీచ్ వద్ద (భారత రాయబార కార్యాలయం వెనుక భాగంలో) ఘనంగా నిర్వహించారు. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.100 వారాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బహ్రెయిన్ బోర్స్ సీఈఓ షేక్ ఖలీఫా బిన్ ఇబ్రాహీం...