స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలు

నవగీతం, మెట్ పల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసననసభ స్పీకర్,ప్రజా బంధువు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి సందర్భంగా మెట్ పల్లి లోని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా, మల్లాపూర్ మండల ఫిషెర్మన్ అధ్యక్షులు...