హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ.
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో హిందూ సమ్మేళన సమితి కరపత్రికను ఆవిష్కరించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం అనగా పరమ అద్భుత జీవన విధానం ఈ జీవన విధానముకు ఆయువుపట్టు మన ఆచారాలు ఆలయాలు సంస్కృతి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ప్రస్తుత సమాజం లో మన సనాతన హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పడానికి హిందూ సమాజంలో ఐక్యత పెంపొందించడానికి ధర్మ సంరక్షణ దిశగా అడుగులు వేయడానికి హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ పవిత్ర...