హెచ్పివి వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దు.. డాక్టర్ పి సింధుజ
నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కథలాపూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం రోజున కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెచ్ పి వి వ్యాక్సినేషన్ పంపిణీ ని వైద్యాధికారిని డా. సింధూజ,ఎంపిడివో శంకర్ సర్పంచ్ న్యావనంది శేఖర్, ఉప సర్పంచ్ ప్రసాద్, నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సింధుజ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఆడవారిలో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. 14,15 సంవత్సరాల ఆడపిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు వ్యాక్సినేషన్ పూర్తిగా ఆన్లైన్ లో నమోదు అయి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ వ్యాక్సినేషన్...