హ్యాండ్లూమ్ ఎక్స్పో-2026 ను విజయవంతం చేయాలి
ఉగాది పురస్కారాలు పోస్టర్ ఆవిష్కరించిన మేయర్ కొలాగాని శ్రీనివాస్ నవగీతం, కరీంనగర్: తెలంగాణ చేనేత ఐక్యవేదిక, పద్మశాలి వ్యాపార నెట్ వర్క సంయుక్తంగా నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఎక్స్పో 2026,పద్మశాలి ఉగాది పురస్కారాలు పోస్టర్ ను కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ కోలగాని శ్రీనివాస్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీర మోహన్ మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీలలో హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో 2026 పద్మశాలి ఉగాది పురస్కారాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు...