మల్లాపూర్ అక్టోబర్ 13,( నవగీతం ) జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి)లో పలువురు గ్రామస్థులు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి బబ్బిలి అక్షయ్,రాంపల్లి బాలరాజు, మహాతేజా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న కృషిలో భాగస్వాములమవుతామని పార్టీలో...