13 వార్డు కౌన్సిలర్ బరిలో మాదినేని నాగరాణి
నవగీతం, వైరా వైరా పట్టణానికి చెందిన మేడిది సుబ్బయ్య ట్రస్ట్ సూర్యోదయ సామాజిక సేవా సంఘం సభ్యురాలు మాదినేని నాగరాణి 13వ వార్డు జనరల్ మహిళ కావడంతో ఆమె వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సామాజిక స్పృహ కలిగిన నాగరాణి వైరా మున్సిపాలిటీ పరిధిలో హెల్త్ క్యాంపులు ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాలు కోవిడ్ సమయంలో ఎంతోమందిని ఆమె ఆదుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఆమె సేవ కార్యక్రమాలకు ముందున్నారు. బిఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ 2023 ఎన్నికల్లో మదన్ లాల్...